రేప్ పార్టీ భగ్నం: 8మంది యువతుల అరెస్ట్
అజ్మీర్: ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 8మంది అమ్మాయిలతోపాటు మొత్తం 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిగుమతి చేసుకున్న విదేశీ మద్యం, ఐదు లగ్జరీ కార్లు, భారీ మొత్తంలో నగదును రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఫాం హౌజ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నగరంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంపన్న కుటుంబాలకు చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు ఈ రేవ్ పార్టీలో పాల్గొని అసభ్య నృత్యాలు చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు, రేవ్ పార్టీని భగ్నం చేశారు.

ఫాం హౌజ్ యజమాని ఆనంద్ గోయల్ ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలతోపాటు జైపూర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
జైపూర్ నుంచి రూ. వెయ్యికి ఒప్పందం కుదుర్చుకుని ఈ రేవ్ పార్టీకి తీసుకొచ్చారని, వారందర్నీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కస్టమర్లా ఫాంహౌజ్‌కు వెళ్లిన పోలీసులు.. ఈ రేవ్ పార్టీని భగ్నం చేసి అందర్నీ అరెస్ట్ చేశారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications