వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు తెలుసా?: ఆర్బీఐ గవర్నర్ భార్య.. నీతా అంబానీ సోదరి కాదు!

అసలు విషయమేమిటంటే ఉర్జిత్ పటేల్ భార్య.. నీతా అంబానీకి సోదరి కాదు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వార్తల్లోకెక్కారు. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన(నవంబర్ 8)కు ముందే రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి ఈ విషయాన్ని తెలియజేశారని ఉర్జిత్ పటేల్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

అంతేగాక, ఉర్జిత్ పటేల్ భార్య... ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి సోదరి అవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉర్జిత్ పటేల్.. అంబానీకి ముందే పెద్ద నోట్ల రద్దు విషయాన్ని చెప్పి ఉంటారని అందరూ భావించే అవకాశం వచ్చింది.

అయితే, అసలు విషయమేమిటంటే ఉర్జిత్ పటేల్ భార్య.. నీతా అంబానీకి సోదరి కాదు. నీతా అంబానికి ఉన్నది కేవలం ఒకే ఒక్క సోదరి మమతా దలాల్. కాగా, 2014, జులైలో వీరి తండ్రి మరణించిన తర్వాత నుంచి మమత.. అంబానీలకు చెందిన ఓ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు.

English summary
Rumours are swirling on social media that the Reserve Bank of India's governor's wife is sister of industrialist Mukesh Ambani's wife, Nita. That's just not true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X