రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు యథాతథం

కీలక వడ్డీ రేట్లను అన్నింటిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యథాతథంగా ఉంచింది. రెపో రేటు 6.25 వద్ద, రివర్స్‌ రెపో రేటును 6.0 వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.

ముంబై: కీలక వడ్డీ రేట్లను అన్నింటిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యథాతథంగా ఉంచింది. రెపో రేటు 6.25 వద్ద, రివర్స్‌ రెపో రేటును 6.0 వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.

RBI Keeps Interest Rates On Hold, CRR Too Unchanged

ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నేతృత్వంలో పరపతి విధాన కమిటీ (ఎంపిసి) రెండు రోజుల పాటు సమావేశమైంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా అన్ని వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+