ఆర్బీఐలో ఉద్యోగాలు: వెంటనే దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్: ఆఫీసర్ గ్రేడ్ బీ ఖాళీల భర్తీ కోసం భారత రిజర్వు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 23, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

బ్యాంక్ పేరు: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా

పోస్టు సమాచారం: ఆఫీసర్ గ్రేడ్ బీ

జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా.

చివరి తేదీ: మే 23, 2017

ఆఫీసర్ గ్రేడ్ బీ: 161 ఖాళీలు

అర్హత: గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీతోపాటు ఇంటర్మీడియ్ లేదా డిప్లొమా/మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగివుండాలి.

RBI Recruitment 2017 Apply for 161 Officer Grade B Vacancies

జీతం: నెలకు రూ. 35,150- 62,400

వయో పరిమితి: 21ఏళ్ల నుంచి 30ఏళ్లు, మే1, 2017 వరకు.

ఎంపిక ప్రక్రియ: హాల్ టికెట్లు విడుదల చేసి రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ పరిశీలన ఉంటుంది.

మే 3 నుంచి మే 23, 2017లోగా ఆన్‌లైన్ ద్వారా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు

దరఖాస్తుల సమర్పణ ప్రారంభం: 03/05/2017
దరఖాస్తుల సమర్పణ ముగింపు: 23/05/2017

జాబ్ అడ్వర్టైజ్‌మెంట్: https://goo.gl/R45MnZ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+