అసిస్టెంట్ పోస్టులు: ఆర్బీఐ రిక్రూట్‌మెంట్-2017
అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 18, 2017 నుంచి నవంబర్ 10, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.ఏదేని గుర్తింపు పొందిన
అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 18, 2017 నుంచి నవంబర్ 10, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు: అసిస్టెంట్
ఖాళీలు: 623
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా

పే స్కేల్: రూ.13150-రూ.34900/ఒక నెలకు
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అక్టోబర్ 10, 2017నాటికి అభ్యర్థుల వయసు 20-28ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/TSCRWs












Click it and Unblock the Notifications