సీనియర్ మేనేజర్ పోస్టులు: ఆర్బీఐ రిక్రూట్‌మెంట్-2017

రిజర్వ్ బ్యాంకు నియమ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల వయసు ఉండాలి.

సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి ఆర్బీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగలవారు ఫిబ్రవరి 7,2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు పేరు: సీనియర్ మేనేజర్
అర్హత: డిగ్రీ, పీజీ డిగ్రీ
ఉద్యోగ ప్రాంతం: దేశవ్యాప్తంగా
చివరి తేదీ: ఫిబ్రవరి 7,2017

మొత్తం పోస్టులు: 39

RBI Recruitment 2017 Notification for Senior Manager Posts

వయసు పరిమితి: రిజర్వ్ బ్యాంకు నియమ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల వయసు ఉండాలి.

పే స్కేల్: నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం..

విద్యార్హత: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సైబర్ సెక్యూరిటీ/కంప్యూటర్ సైన్స్ లేదా హ్యూమన్ రిసోర్స్/పర్సనల్ మేనేజ్ మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్ లో డిగ్రీ/పీజీ చేసి ఉండాలి. ఐటీ అనుభవంతో పాటు ప్రాజెక్టు మేనెజ్ మెంట్ స్కిల్స్ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్య గమనిక:

భారతీయులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు
కంప్యూటర్ నాలెడ్జి ఉండాలి. భాష నేర్పు ఉండటం అదనపు అడ్వాంటేజి.

మరిన్ని వివరాలకు: https://goo.gl/rkx32G

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+