రిజర్వ్ బ్యాంకులో 60 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 7 సెప్టెంబర్ 2018.
సంస్థ పేరు : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా
పోస్టుల సంఖ్య : 60
పోస్టు పేరు:స్పెషలిస్టు ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరితేదీ : 7సెప్టెంబర్ 2018

విద్యార్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్/కామర్స్/ ఎంబీఏ (ఫైనాన్స్)
వయస్సు : 1 ఆగష్టు 2018 నాటికి 24 నుంచి 34 ఏళ్లు
వేతనం : నెలకు రూ. 35150 - 62400/-
అప్లికేషన్ ఫీజు
జనరల్/ఓబీసీ: రూ. 850/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు : రూ. 100/-
ఎంపిక విధానం : ఆన్‌లైన్ పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ : 17ఆగష్టు 2018
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ : 7సెప్టెంబర్ 2018
పరీక్ష తేదీ : 29 సెప్టెంబర్ 2018
Link : https://goo.gl/LQcUi3












Click it and Unblock the Notifications