RBIలో ఉద్యోగాలు: అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2020
సంస్థ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 926
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 జనవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 20 నుంచి 28 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ:ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.50/-
ఇతరులకు: రూ. 450/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23-12-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:16-01-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2sWkUYS












Click it and Unblock the Notifications