రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్‌లో ఆపరేటర్ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆపరేటర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు 10 ఏప్రిల్ 2014లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 50
పోస్టు పేరు: ఆపరేటర్ ట్రైయినీ
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 10 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : బీఎస్సీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి
వయస్సు: 27 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్ టెస్టు, మరియు మెడికల్ టెస్టు
వేతనం: నెలకు రూ.22000 - 60,000/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 25 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 10 ఏప్రిల్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2U0smin












Click it and Unblock the Notifications