ఆర్ఎఫ్‌సీఎల్‌లో 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 42 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. డిప్లొమా, బీఎస్పీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు కరీంనగర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
జనరల్/ ఓబీసీ రూ.200 బ్యాంకు ఛార్జీలు అదనం
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ : 17-05-2019
దరఖాస్తుకు చివరి తేదీ : 16-06-2019
Link : http://bit.ly/2KfrKiT












Click it and Unblock the Notifications