రిలయన్స్ బ్రాడ్ బ్యాండ్ లాంచింగ్ బంపర్ ఆఫర్: 100 జీబీ ఉచిత డేటా
రిలయన్స్ జియోతో టెలికం రంగంలో సంచలనానికి కారణమైన ముఖేష్ అంబానీ కంపెనీ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను కూడ ప్రారంభించనుంది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల లాంచింగ్ కింద బంపర్ ఆఫర్ ను అందించనుంది రలియన్స్
ముంబై: రిలయన్స్ జియోతో టెలికం రంగంలో సంచలనానికి కారణమైన ముఖేష్ అంబానీ కంపెనీ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను కూడ ప్రారంభించనుంది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల లాంచింగ్ కింద బంపర్ ఆఫర్ ను అందించనుంది రలియన్స్ జియో.
ఫ్రీవ్యూ ఆఫర్ తో రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు లాంచ్ అవుతాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.దీనికింద 90 రోజులవరకు జియో ఫైబర్ సర్వీసులకు కంప్లిమెంటరీ సర్వీసులను అదించనుందని సమాచారం.

ఈ రిపోర్టులతో పాటు జియోహోమ్ బ్రాడ్ బ్యాండ్ ఎస్జీటీహెచ్ సర్వీసులను 500 రూపాయాలకు 800 జీబీ డేటా రెండువేల రూపాయాలకు 1000 జీబీ డేటాను అందించడం నుండి ప్రారంభించనుందని రిపోర్టులు చెబుతున్నాయి.
ఫైబర్ టూ ది హెమ్ వ్యాపారాల పైలెట్ ప్రోగ్రామ్ ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించిన రిలయన్స్ జియో. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించనున్నామని తెలిపింది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు 5 నగరాల్లో ట్రయల్స్ నడుస్తున్నాయి.
డిల్లీ, ముంబై, చెన్నై, పూణె, జమ్నాగర్ నగరాల్లో ఈ ట్రయల్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీటి లాంచ్ గురించి కంపెనీ అధికారిక తేదీలను ప్రకటించినప్పటికీ లాంచింగ్ లో బంపర్ ఆఫర్ ను ఇవ్వనుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications