వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయన్స్ జియో ప్రైమ్ తీసుకుంటే లాభమింత! లేదంటే నష్టమే!

రిలయన్స్ జియో నేటి నుంచి మరో సంచలనానికి తెరతీస్తోంది. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ నమోదు కార్యక్రమం నేటి(బుధవారం) నుంచే ప్రారంభమవుతోంది.

|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ జియో నేటి నుంచి మరో సంచలనానికి తెరతీస్తోంది. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ నమోదు కార్యక్రమం నేటి(బుధవారం) నుంచే ప్రారంభమవుతోంది. ఆన్‌లైన్‌లో, రిలయన్స్ జియో స్టోర్స్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

99 రూపాయలు చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే ప్రస్తుత టారిఫ్‌ను మరో సంవత్సరం పాటు పొందొచ్చు. 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు 30జీబీ హైస్పీడ్ 4జీ డేటా లభిస్తుంది.

అంతేగాక, జియో ప్రైమ్ యూజర్లు కొన్ని ప్రత్యేక ప్లాన్స్‌ను కూడా పొందుతారు. జియో ప్రైమ్ యూజర్లకు, నాన్ జియో ప్రైమ్ యూజర్లకు వర్తించే డేటా ప్యాక్స్‌లో తేడాలు గమనించినట్లయితే..

Reliance Jio Prime Membership Enrolment Starts Today: 10 Things To Know

-149 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 2జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 1జీబీ డేటా, 28రోజుల వ్యాలిడిటీ

-303 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ

-499 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 58జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ

-999 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ

-19 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 200 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 100 ఎంబీ డేటా, 1రోజు వ్యాలిడిటీ

-49 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 300 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 300 ఎంబీ డేటా, 3రోజుల వ్యాలిడిటీ

-96 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 1జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 600 ఎంబీ డేటా, 7రోజుల వ్యాలిడిటీ

English summary
Reliance Jio's Prime membership opened for enrolment today. The new Reliance Jio Prime plan continues the unlimited benefits that Reliance Jio's current Happy New Year plan offers. Reliance Industries chairman Mukesh Ambani had earlier announced that Jio crossed the 100 million customer base mark in 170 days of its launch. Under the Prime offer, existing Jio customers get a one-year extension of current unlimited data benefits, beginning April 2017, at a one-time enrolment fee of Rs. 99 and "a rock-bottom introductory price of only Rs. 303 per month".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X