వివాహం చేసుకొన్న 2015 ఐఎఎస్ టాపర్లు, ఎవరో తెలుసా?

న్యూఢిల్లీ: 2015 సివిల్స్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన టీనా దబి, అథల్ అమీర్‌ఖాన్‌లు దక్షిణ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో వివాహం చేసుకొన్నారు. వీరిద్దరూ కూడ 2015 సివిల్స్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచారు.టీనా దబి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో అథల్ అమీర్‌ఖాన్ నిలిచిన విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన టీనా దబి 215 సివిల్స్‌ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. కాశ్మీర్‌కు చెందిన అథల్ అమీర్‌ఖాన్‌ రెండో ర్యాంకులో నిలిచాడు. ఆ తర్వాత వీరిద్దరూ కూడ ప్రేమలో పడ్డారు. దీంతో వీరిద్దరూ కూడ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో వివాహం చేసుకొన్నారు.

Remember Tina Dabi, The 2015 IAS Topper? She Married Man Who Ranked No. 2

రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన టీనా దబి ప్రస్తుతం అజ్మీర్‌లో విధులు నిర్వహిస్తోంది. శిక్షణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకొన్నారు.శిక్షణ తర్వాత నిశ్చితార్థం చేసుకొన్న వీరిద్దరూ మూడేళ్ళ తర్వాత వివాహం చేసుకోవాలని ఆనాడే నిర్ణయించుకొన్నారు.తమ ప్రేమ విషయాన్ని వారు ఇతరులతో షేర్ చేసుకొనేవారు. తాము కలిసి తిరిగిన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+