షాక్: 'బ్రా 'తీసేస్తేనే నీట్ పరీక్షకు అనుమతిచ్చారు
జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు హజరయ్యే విద్యార్థుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీసింది. డ్రెస్ కోడ్ కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు..
తిరువనంతపురం: జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు హజరయ్యే విద్యార్థుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీసింది. డ్రెస్ కోడ్ కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు..
కేరళ కన్నూర్ లోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి వెళ్ళిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్షలకు కూర్చొనే ముందే బ్రా తొలగించి రావాలని ఆదేశించారు.

ఒకవేళ బ్రా తొలగించకపోతే పరీక్షను రాయబోనివ్వమని హెచ్చరించారు. ఈ కొత్త రకం ఆంక్షల కారణంగా విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు.
ఈ నిబంధన విన్న విద్యార్థిని ఆశ్చర్యపోయింది.పరుగున బయటకు వచ్చేసింది. తన చేతిలో టాప్ ఇన్నర్ వేర్ పెట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తల్లి ఆవేదనతో చెప్పారు. పరీక్ష అనంతరం ఆ విద్యార్థిని ఆగ్రహంతో ఊగిపోతూ ఈ విషయాన్ని మీడియాకు చెప్పింది.
జీన్స్ కు మెటల్ బటన్ ఉండడంపై కూడ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగా కూడ విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా చేదు అనుభవాలను ఎదురైనట్టు విద్యార్థులు చెప్పారు. పొడవు చేతుల చొక్కాలును వేసుకొస్తే కత్తిరించేశారు. హెయిర్ పిన్స్, హెయిర్ బ్యాండ్స్ తీసేయాలని చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications