రెప్కో బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రెప్కో బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 13 ఆగష్టు 2019.
సంస్థ పేరు: రెప్కో బ్యాంకు
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 3
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:13 -08-19
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ, బీటెక, బీసీఏ, బీఎస్సీ డిగ్రీ
వయస్సు: 24 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.708/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:13 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/331es0f












Click it and Unblock the Notifications