బ్రాంచ్ మేనేజర్ పోస్టులు: రెప్కో హోమ్ ఫైనాన్స్ రిక్రూట్‌మెంట్-2017
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తో పాటు హౌజింగ్/ఫైనాన్స్/రిటైల్ ల్యాండింగ్/మార్కెటింగ్ /బ్రాంచ్ ఆపరేషన్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. తెలుగు, ఇంగ్లీషుల్లో మంచి ప్రావీణ్యం ఉండా
బ్రాంచ్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మార్చి06,2017న ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
ప్రభుత్వ శాఖ: రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్
పోస్టు పేరు: బ్రాంచ్ మేనేజర్
పోస్టింగ్: తెలంగాణ
చివరి తేదీ: మార్చి06,2017
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తో పాటు హౌజింగ్/ఫైనాన్స్/రిటైల్ ల్యాండింగ్/మార్కెటింగ్ /బ్రాంచ్ ఆపరేషన్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. తెలుగు, ఇంగ్లీషుల్లో మంచి ప్రావీణ్యం ఉండాలి.

పే స్కేల్: రూ.5లక్షలు/ఒక సంవత్సరానికి
వయసు పరిమితి: మార్చి01,2017నాటికి గరిష్టంగా 28సం.కు మించరాదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: మార్చి03,2017
దరఖాస్తు విధానం: ఇంటర్వ్యూ రోజు సంబంధిత డాక్యుమెంట్స్, రెండు కలర్ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు మరియు బయోడేటాతో హాజరవ్వాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/NdODWS












Click it and Unblock the Notifications