Revenge: ఫేమస్ హోటల్ లో అమ్మాయిలు, ఆంటీలతో బిగ్ షాట్స్ ఎంజాయ్, పెట్రోల్ బాంబులతో !
చెన్నై/టీ నగర్: ప్రముఖ హోటల్ కు శ్రీమంతులు, వ్యాపారులు ఎక్కువగా వెళ్లి వస్తున్నారు. ఆ హోటల్ లో అమ్మాయిలు, ఆంటీలతో శ్రీమంతులు, కోటీశ్వరులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఆ హోటల్ లోకి కొందరు శ్రీమంతులు వెళ్లారు. అమ్మాయిలు, ఆంటీలతో కొందరు హోటల్ రూమ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ బిజీ అయిపోయారు. ఆ సందర్బంలో బైక్ లో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు హోటల్ లోని రిసెప్షన్ హాల్ లో పెట్రలో బాంబు విసిరేశారు. ఒక్క నిమిషంలో మంటలు వ్యాపించాయి. హోటల్ లోని రిసెప్షన్ హాల్ లో ఉన్న చెక్క వస్తువులకు మంటలు వ్యాపించడంతో హోటల్ సిబ్బంది హడిపోయారు. ఇదే సందర్బంలో హోటల్ రూమ్స్ లో ఎంజాయ్ చేస్తున్న శ్రీమంతులు బయటకు పరుగు తియ్యడం కలకలం రేపింది.

ఫేమస్ హోటల్ లో ఏం జరుగుతోంది ?
చెన్నై సిటీలోని వడపళని ఏరియాలోని ప్రముఖ ఏవీఎం స్టూడియో ఎదరుగా ఎంఆర్ఎం రెసిడెన్సీ హోటల్ ఉంది, ఎంఆర్ఎం హోటల్ చెన్నైలో అమ్మాయిలు, ఆంటీలను సరఫరా చెయ్యడంలో ఎంతో ఫేమస్ అయిపోయింది అనే టాక్ ఉంది. చెన్నై సిటీలోని ప్రముఖ ఎంఆర్ఎం హోటల్ కొన్ని సంవత్సరాల నుంచికు శ్రీమంతులు, వ్యాపారులు ఎక్కువగా వెళ్లి వస్తున్నారు.

అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్
ఎంఆర్ఎం హోటల్ లో అమ్మాయిలు, ఆంటీలతో శ్రీమంతులు, కోటీశ్వరులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఆ హోటల్ లోకి కొందరు శ్రీమంతులు వెళ్లారు. అమ్మాయిలు, ఆంటీలతో కొందరు హోటల్ రూమ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ బిజీ అయిపోయారు. ఎప్పటిలాగే ఆ హోటల్ కి కొందరు వెళ్లి వస్తున్నారు.

పెట్రోల్ బాంబుల దాడితో కలకలం
బైక్ లో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎంఆర్ఎం హోటల్ లోని రిసెప్షన్ హాల్ లో పెట్రలో బాంబు విసిరేశారు. ఒక్క నిమిషంలో మంటలు వ్యాపించాయి. ఎంఆర్ఎం హోటల్ లోని రిసెప్షన్ హాల్ లో ఉన్న చెక్క వస్తువులకు మంటలు వ్యాపించడంతో హోటల్ల సిబ్బంది హడిపోయారు. ఇదే సందర్బంలో ఎంఆర్ఎం హోటల్ రూమ్స్ లో ఎంజాయ్ చేస్తున్న శ్రీమంతులు బయటకు పరుగు తియ్యడం కలకలం రేపింది.

సెక్స్ పరిశ్రమలో పోటీ దెబ్బతో ?
గస్తి తిరుగుతున్న పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. చెన్నై సిటీలోనిక కేకే నగర్ ోలని ఓ హోటల్ లో తలదాచుకున్న వినోద్ (37) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినోద్ అమ్మాయిల బ్రోకర్ గా పని చేస్తున్నాడని పోలీసులు అన్నారు. గతంలో ఎంఆర్ఎం హోటల్ కు అమ్మాయిలను సరఫరా చేస్తున్న వినోద్ ఇటీవల ఆ హోటల్ యజమాన్యంతో గొడవ పెట్టుకుని పోటీగా సెక్స్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

బెదిరించాలని పెట్రోల్ బాంబులతో దాడి
మళ్లీ మా హోటల్ కు అమ్మాయిలను సరఫరా చెయ్యాలని అమ్మాయిల బ్రోకర్ వినోద్ మీద హోటల్ యాజమాన్యం ఒత్తిడి చేసిందని, ఆ హోటల్ యజమానులను బెదిరించాని వినోద్ అతని స్నేహితుడు కలైతో కలిసి హోటల్ లో పెట్రోల్ బాంబులతో దాడి చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.