Reverse: బెడ్ రూమ్ లో భర్తకు రివర్స్ కోరికలు, భర్త దెబ్బతో రెండో భార్య హడల్, ఫస్ట్ భార్యకు సేమ్ సీన్ !
ముంబాయి/ నాగ్ పూర్: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం సంతోషంగా అక్కడా ఇక్కడా తిరిగిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. గత జనవరి నెలలో యువతి, యువకుడు ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి దంపతులు అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు. భార్యతో అప్పుడప్పుడు ఆమె భర్త కాపురం చేస్తున్నాడు. వారంలో మూడురోజులు భర్త ఇంటికి రాకుండా బయట ఉంటున్నాడు. భార్య అడిగితే వ్యాపారం పనిమీద బయటకు వెలుతున్నానని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇటీవల భర్త అతని భార్యను చిత్రవిచిత్రంగా సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేశాడు. అసహజంగా సెక్స్ చెయ్యడానికి అతని భార్య అంగీకరించలేదు. అంతే వివాహం జరిగి సంవత్సరం కాకముందే భర్త అతని భార్యకు నిజస్వరూపం చూపించాడు. నేను చెప్పినట్లు సెక్స్ చెయ్యకుంటే నిన్ను చంపేసి శవాన్ని కాకులు, గద్దలకు వేసేస్తానని బెదిరించాడు. భర్త దెబ్బతో బిత్తరపోయిన భార్య అతని మీద పోలీసు కేసు పెట్టింది. ఇదే సమయంలో తన భర్తకు ఇంతకు ముందే వివాహం అయ్యింది అసహజంగా సెక్స్ చెయ్యాలని టార్చర్ పెట్టడంతో మొదట భార్య పారిపోయిందని తెలుసుకునింది. పోలీసుల విచారణలో ఇద్దరు భార్యల ముద్దుల మొగుడికి వెరైటీ సెక్స్ కోరికలు ఉన్నాయని వెలుగు చూసింది.

ప్రేమికులు
మహారాష్ట్రాలోని నాగ్ పూర్ లో 27 సంవత్సరాల వయసు ఉన్న రోషన్ ఖాన్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత ఏడాది రోషన్ కు 21 ఏళ్ల వయసు ఉన్న రజియా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే యువతి పరిచయం అయ్యింది. కొంతకాలం సంతోషంగా అక్కడా ఇక్కడా తిరిగిన రోషన్, రజియా ప్రేమించుకున్నారు.

సీక్రేట్ మ్యారేజ్
గత జనవరి నెలలో రోషన్, రజియా నాగ్ పూర్ లోని ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు. తరువాత నాగ్ పూర్ లోని నందనవనం ఏరియాలో రోషన్ అద్దె ఇంటిని తీసుకుని అతని భార్య రజియాతో నివాసం ఉంటున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి అదే ఏరియాలో రోషన్, రజియా దంపతులు ఉంటున్నారు.

భార్యతో అంటిముట్టనట్లు ఉంటున్న భర్త
గత జనవరి నెల నుంచి భార్య రజియాతో అప్పుడప్పుడు ఆమె భర్త రోషన్ కాపురం చేస్తున్నాడు. వారంలో మూడురోజులు రోషన్ ఇంటికి రాకుండా బయట ఉంటున్నాడు. రెండు మూడు రోజులు నువ్వు ఎక్కడికి వెలుతున్నావనని, రాత్రి పూట నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేస్తున్నావని రోషన్ ను అతని భార్య రజియా అడిగింది. వ్యాపారం పనిమీద బయటకు వెలుతున్నానని చెబుతున్న రోషన్ చిన్నగా భార్య రజియా ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నాడు.

భర్తకు విపరీతమైన రివర్స్ సెక్స్ కోరికలు
కొంతకాలం నుంచి రోషన్ అతని భార్య రజియాతో చిత్రవిచిత్రంగా సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేశాడు. అసహజంగా సెక్స్ చెయ్యడానికి రోషన్ భార్య రజియా అంగీకరించలేదని సమాచారం. అంతే వివాహం జరిగి సంవత్సరం కాకముందే రోషన్ అతని భార్య రజియాకు నిజస్వరూపం చూపించాడు. నేను చెప్పినట్లు సెక్స్ చెయ్యకుంటే నిన్ను చంపేసి శవాన్ని కాకులు, గద్దలకు వేసేస్తానని రజియాను ఆమె భర్త రోషన్ బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి.

ఎంతచెప్పినా పొటుగాడు వినలేదు
రానురాను బెడ్ రూమ్ లో భర్త రోషన్ అడిగే కోరికలు తీర్చలేక అతని భార్య రజియా నానాతంటాలు పడిందని తెలిసింది. మనం అందరూ ఉన్నట్లు దంపతులుగా ఉందామని, అసహజంగా సెక్స్ చేస్తే లేనిపోని రోగాలు వస్తాయని భార్య ఆమె భర్త రోషన్ కు ఎంతగానో నచ్చచెప్పింది. అయినా రోషన్ మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది.
Recommended Video

ఫస్ట్ భార్య కూడా సేమ్ సీన్ తో పరార్
భర్త రోసన్ దెబ్బతో బిత్తరపోయిన అతని భార్య రజియా అతని మీద నాగ్ పూర్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇదే సమయంలో తన భర్త రోషన్ కు ఇంతకు ముందే వివాహం అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, అసహజంగా సెక్స్ చెయ్యాలని టార్చర్ పెట్టడంతో మొదట భార్య పారిపోయిందని రెండో భార్య రజియాకు తెలిసింది. నాగ్ పూర్ పోలీసుల విచారణలో ఇద్దరు భార్యల ముద్దుల మొగుడికి వెరైటీ సెక్స్ కోరికలు ఉన్నాయని వెలుగు చూడటం కలకలం రేపింది. రోషన్ ను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని నాగ్ పూర్ పోలీసులు అంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications