బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Reverse: హ్యాపీగా ఎంజాయ్ చేసిన ప్రేమికులు, రైల్వే ట్రాక్ మీద ఇద్దరి శవాలు, ఏం జరిగింది ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/నెలమంగల: యువతి, యవకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు మనకు ఎవ్వరూ అడ్డరారని అనుకున్నారు. ప్రేమికులు హ్యాపీగా తిరిగేశారు. తరువాత తెలిసింది ప్రేమికులకు అసలు విషయం. మన ప్రేమకు పెద్దలు అంగీకరించరని తెలుసుకున్న ప్రేమికులు ఏం చెయ్యాలో తెలీక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి ప్రేమికులు మనం ఇంతకాలం చాలా సంతోషంగా ఉన్నామని, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, విడిపోకూడదని ప్రేమికులు డిసైడ్ అయ్యారు.

Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !

 లవర్స్ హ్మాపీ

లవర్స్ హ్మాపీ

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని నెలమంగల సమీపంలోని గ్రామంలో నాగేంద్ర (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం నాగేంద్ర ఓ యుతిని ప్రేమించాడు. కొంతకాలం తరువాత ఆ యువతి కూడా నాగేంద్రను ప్రేమించింది. తాను ప్రేమించిన అమ్మాయి తనను ప్రేమిస్తోందని నాగేంద్ర చాలా సంతోషించాడు.

 పెద్దలకు తెలిసిపోయింది

పెద్దలకు తెలిసిపోయింది

నాగేంద్ర, అతని ప్రియురాలు రూపా (పేరు మార్చడం జరిగింది) చాలా సంతోషంగా ఇంతకాలం తిరిగారు. ప్రేమికులు నాగేంద్ర, రూపా మన పెళ్లికి ఎవ్వరూ అడ్డరారని అనుకున్నారు. ప్రేమికులు రూపా, నాగేంద్ర హ్యాపీగా తిరిగేశారు. తరువాత తెలిసింది ప్రేమికులు నాగేంద్ర, రూపాకు అసలు విషయం తెలిసింది.

 మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి

మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి

మన ప్రేమకు పెద్దలు అంగీకరించరని తెలుసుకున్న ప్రేమికులు నాగేంద్ర, రూపా ఏం చెయ్యాలో తెలీక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి ప్రేమికులు నాగేంద్ర, రూపా మనం ఇంతకాలం చాలా సంతోషంగా ఉన్నామని, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, విడిపోకూడదని ప్రేమికులు డిసైడ్ అయ్యారు.

 ప్రేమికుల విషయంలో ఏం జరిగింది ?

ప్రేమికుల విషయంలో ఏం జరిగింది ?

నాగమంగల సమీపంలోని చిక్కబాణవార-గోల్లహళ్లి మద్యలోని రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి వేగంగా వస్తున్న రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు ప్రేమికులు ఎలాంటి డెత్ నోటో రాయలేదని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రేమికులను ఎవరైనా హత్య చేసి రైల్వే ట్రాక్ మీద పడేశారా? అనే కోణంలోనా పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Reverse: Lovers committed suicide at railway track in Nelamangala near Bengaluru city in Karntaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X