మేనేజర్ పోస్టులు: రైట్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-2017
భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైట్స్ లిమిటెడ్ (రైల్ ఇండియా టెక్నికల్&ఎకనమికల్ సర్వీస్) మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 13, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ: రైట్స్ లిమిటెడ్
పోస్టు: మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా

డిప్యూటీ మేనేజర్ ఖాళీలు: 06
విద్యార్హత: సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.24900 - 50500/ ఒక నెలకు
మేనేజర్ ఖాళీలు: 06
విద్యార్హత: సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.29,100-రూ.54500/ఒక నెలకు
వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2017నాటికి గరిష్టంగా 50సంవత్సరాలు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 20,2017
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 13, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/eVWkAk












Click it and Unblock the Notifications