జాబ్ పాయింట్: రైట్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రైట్స్ సంస్థ 38 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ జనరల్ మేనేజర్, సైట్ ఇంజినీర్, పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగష్టు 23,2018న ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ.
సంస్థ పేరు: రైట్స్ లిమిటెడ్
పోస్టు: పేరు : డిప్యూటీ జనరల్ మేనేజర్,సైట్ ఇంజనీర్ (సివిల్)
పోస్టుల సంఖ్య: 30
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగష్టు 23, 2018

ఖాళీ వివరాలు:
డిప్యూటీ జనరల్ మేనేజర్: 18
సైట్ ఇంజినీర్: 12 పోస్టులు
విద్యార్హతలు: సివిల్ /మెకానికల్ / ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ
వయస్సు: ఆగష్టు 01, 2018 నాటికి 54 ఏళ్లు
వేతనం:
డిప్యూటీ జనరల్ మేనేజర్: నెలకు రూ.70000-రూ.200000/-
సైట్ ఇంజినీర్: నెలకు రూ.40000-రూ.140000/-
అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
పూర్తి వివరాలకు కింది లింక్‌పై క్లిక్ చేయండి
Notification : http://rites.com/web/images/stories/uploadVacancy/VC-38-40-1
8-Ahmd-Nagpur-Pune-Metro.pdf
Apply Link : http://recruit.rites.com/frmRegistration.aspx












Click it and Unblock the Notifications