RITESలో ఉద్యోగాలు: సైట్ ఇంజినీర్ క్యాడ్ ఆపరేటర్ల భర్తీకి నోటిఫికేషన్

రెయిల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీస్ (రైట్స్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సైట్ ఇన్స్‌పెక్టర్ మరియు క్యాడ్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 10 అక్టోబర్ 2019.

సంస్థ పేరు: రెయిల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీస్ (రైట్స్)
పోస్టు పేరు: సైట్ ఇన్స్‌పెక్టర్ మరియు క్యాడ్ ఆపరేటర్
పోస్టుల సంఖ్య: 47
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 10 అక్టోబర్ 2019.

RITES Recruitment 2019:Apply for 47 Site Inspector and CAD Operator

విద్యార్హతలు:

సైట్ ఇన్స్‌పెక్టర్ : సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు నాలుగేళ్లు అనుభవం

క్యాడ్ ఆపరేటర్ : ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు ఆటోక్యాడ్‌లో మూడు నెలల సర్టిఫికేట్

వయస్సు: 40 ఏళ్లు మించి ఉండరాదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 అక్టోబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2mJxbgn

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+