బిహార్ లో కుదిరిన పోత్తులు ఆర్జెడి 19, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటి
పాట్నా..గత కొద్ది రోజులుగా ఆర్జేడి ,కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోత్తుల పై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.పోటి చేసే పార్టీలు కలిసి ఓ అవగహను వచ్చినట్టు సమాచారం.ఓప్పందం ప్రకారం ఆర్జెడి 19 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో ,మిగతా 12 స్థానాల్లో ఇతర పార్టీలు పోటి చేయనున్నాయి,త్వరలోనే పార్టీల మధ్య సీట్ల పంపకం పై అధికారిక ప్రకటన చేయనున్నారు.
బిహార్ లోని మొత్తం 40 లోక్ సభ స్థానలకు గాను ఆర్జేడి 19 లోక్ సభ స్థానాల్లో పోటి చేయనుండగా కాంగ్రెస్ పార్టీ 9 సీట్లలో పోటి కి దిగేందుకు రెండు పార్టీల మధ్య ఒప్పందాలు కుదిరాయి..అయితే కాంగ్రెస్ మొదట 11 సిట్లలో పోటి చేసేందుకు సిద్దమైంది..కాని తన డిమాండ్ ను తగ్గి తోమ్మిది సీట్లలో పోటి చేసేందుకు పరిమితమైంది..దీంతో ఆ సీట్లను సిపిఐ- ఎమ్‌ఎల్ కు ఇచ్చేందుకు ఒప్పుకుంది. కాగా మిగిలిన వాటిలో నాలుగు స్థానాల్లో RLSP ,రెండు స్థానాల్లో HAM(S) రెండు స్థానాల్లో శారద్ యాదవ్ కు చెందిన LJD,ఒక స్థానంలో ముఖేష్ సాహానికి చెందిన వికాశీల్ ఇన్‌సాన్ పార్టీ పోటి చేయనున్నాయి.

కాగా జేఎన్‌టీయు మాజి ప్రెసిడెంట్ కన్హాయ కుమార్ కు బెగుసరాయి స్థానం నుండి పోటి చేయించాలని సిపిఐ భావించింది. అయితే ఆ సీటుకు సంభంధించి ఎలాంటి క్లారిటి రాలేదు..కాని అక్కడి నుండి సిపిఐ పోటి చేసే అవకాశం ఉంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications