యువతితో కలిసి ఎమ్మెల్యే డర్టీ డ్యాన్స్ చేస్తూ, జారాడు (వీడియో)
బీహార్‌లో జేడీయు.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ ఆర్జేడీని భరించలేక జేడీయూ బయటకు వచ్చింది. బీజేపీతో జతకట్టింద
పాట్నా: బీహార్‌లో జేడీయు.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ ఆర్జేడీని భరించలేక జేడీయూ బయటకు వచ్చింది. బీజేపీతో జతకట్టింది.
అప్పటి నుంచి జేడీయు పైన బురదజల్లే ప్రయత్నాలు చేస్తోంది ఆర్జేడీ. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం జేడీయు ఎమ్మెల్యే అభయ్ కుమార్ సిన్హా డ్యాన్స్ చేసిన వీడియోను ఆర్జేడీ మళ్లీ ట్వీట్ చేసింది.
नैतिकता बाबू @NitishKumar के टिकारी से प्रिय विधायक अभय कुमार सिन्हा अपनी अंतरात्मा की धुन पर थिरकते हुए! pic.twitter.com/tL1TbcCOW5
— Rashtriya Janata Dal (@RJDforIndia) October 11, 2017
2015లో జేడీయు ఎమ్మెల్యే అభయ్ ఓ యువతితో డ్యాన్స్ చేశాడు. ఇది వివాదాస్పదమైంది. అయితే ఆర్జేడీ ఇప్పుడు మళ్లీ ఆ వీడియోను రీట్వీట్ చేయడం గమనార్హం. దీనిని బుధవారం మళ్లీ పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications