నా పేరు తొలగించాలని నేనే లేఖ ఇస్తా: రాబర్ట్ వాద్రా

న్యూఢిల్లీ: విమానాశ్రయాలలలో తనిఖీలు చేయకూడని ప్రముఖుల జాబితా నుంచి తన పేరును తొలగించాల్సిందిగా తానే లేఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా చెప్పాడు.

తన పేరును తొలగించేందుకు విమానయాన శాఖకు హోంశాఖ అనుమతి ఇచ్చిందనే వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు.

Robert Vadra may lose 'no-frisk' status at airports

విమానాశ్రయాలలో తనిఖీల మినహాయింపు లాంటి తాను ఇప్పటి వరకు వినియోగించుకోని ప్రత్యేక రక్షణలు తొలగించనుండడం సంతోషకరమని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+