• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చదువుపేరుతో మకాం వేసిన చెల్లి..! బావకు శృంగార తరగతులు..! రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అక్క..!!

|
  అక్కింట్లో మకాం వేసి.. బావకు శృంగార పాటలు

  గ్వాలియర్/హైదరాబాద్ : కొన్న సంఘటనలు సినిమాల్లో చూపించినట్టుగానో, నవల చదువుతున్నట్టుగానో నిజ జీవితంలో కూడా జరిగిపోతుంటాయి. ఎంత విద్యావంతులయినప్పటికి కొన్ని సందర్బాల్లో విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తుంటారు. సంస్కారం నేర్పాల్సిన ఉన్నత చదువులు మరేదో నేర్పితే కాపురాలు నడిరోడ్డు మీద పడడకుండా ఉండలేవు. సభ్య సమాజం తల దించుకునే విధంగా ఓ చెల్లి వ్యవహరించింది. చదువు పేరుతో అక్క ఇంటిలో మకాం వేసిన చెల్లెలు చదువును అటకెక్కించింది. అక్క భర్త అయిన బావపై కన్నేసింది.

  లవ్..సెక్స్ ఔర్ ఢోకా : విద్యార్థితో టీచర్‌ శృంగార క్రీడ..ఎన్నేళ్లు జైలు శిక్షనో తెలుసా..?

  చదువుకుంటుందని చెల్లిని తెచ్చుకున్న అక్క.. కాని అక్కడ జరిగింది మరొకటి..

  చదువుకుంటుందని చెల్లిని తెచ్చుకున్న అక్క.. కాని అక్కడ జరిగింది మరొకటి..

  ఎంతవారైనా కాంత దాసులే అన్నట్టు పక్కన భార్య ఉన్నా మరదలి ఓరచూపుకు బావ ఫ్లాట్ అయిపోయాడు. ప్రణాళిక ప్రకారం బావను తన వశం చేసుకుంది సదరు మరదలు. స్వయంగా అక్క మొగుడు అనే ఇంగాత జ్ఞానాన్ని తుంగలో తొక్కి బావతో రాసలీలకు శ్రీకారం చుట్టింది. ఓర చూపుతో, కొంటె నవ్వుతో అతడికి మరో ప్రపంచాన్ని పరిచయం చేసి పూర్తిగా తన వైపునకు తిప్పుకుంది. పడక సుఖాన్ని అందించి బావను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంది. చివరకు ఓ రోజు బెడ్‌రూమ్‌లో బావతో రాసలీలలు సాగిస్తుండగా చూసి అక్క మొదట అవాక్కయింది, తర్వాత ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

   చదువు అటకెక్కింది.. బావతో మంచం ఎక్కింది..

  చదువు అటకెక్కింది.. బావతో మంచం ఎక్కింది..

  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కొద్ది నెలల క్రితం అదే గ్వాలియర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. పట్టణంలో ఉంటే బాగా చదువుకోవచ్చన్న ఆలోచనతో ఆమె తన చెల్లెలిని కూడా తనతో పాటు అత్తింటికి తీసుకొచ్చింది. ఇక్కడే తన కాష్టాలను కూడా తెచ్చుకుంటున్నట్టు సదరు మహిళ భావించలేదు. చెల్లి, భర్త పైన ఎలాంటి అనుమానాలు దరిచేరనీయని అక్క తన పనిలో తాను ఉండేది. కానీ బావపై కన్నేసిన మరుదలు చదువు పక్కనబెట్టి బావను ముగ్గులోకి దించే పనిలో పడింది. ఇంట్లో అతడికి అన్ని పనులు చేస్తూ చనువు పెంచుకుంది. ఇక్కడే అసలు శృంగార సినిమాకు తెర లేచింది.

   బావతో రాసలీలలు.. అవాక్కయిన అక్క..

  బావతో రాసలీలలు.. అవాక్కయిన అక్క..

  ఓ రోజు అక్క ఇంట్లో లేని సమయంలో అతడికి మద్యం తాగించి పడక గదిలోకి తీసుకెళ్లింది సదరు చెల్లెలు. తరుచుగా జాన తనాన్ని చూపిస్తున్న మరదలిపై బావ మనసు పారేసుకున్నాడు. రోజూ మరదలిని కాలేజీ సాకుతో బయటకు తీసుకెళ్లి రాసలీలలు జరిపేవాడు. ఒక రోజు అక్క సంగీత పని నిమిత్తం బయటకు వెళ్లడంతో బావా మరదలికి ఏకాంత సమయం దొరికింది. దీంతో బెడ్‌రూమ్‌లోనే కామక్రీడలు మొదలుపెట్టేశారు. ఈలోగా ఇంటికి వచ్చిన సంగీత ఇంట్లో నుంచి ఏవో రొమాంటిక్ మాటలు వినిపించాయి. అంతే అక్క సంగీతకు కళ్లు బైర్లు కమ్మే సీన్ దర్శనమిస్తుందని అనుకోలేదు.

   రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అక్క.. పోలీసులకు ఫిర్యాదు..

  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అక్క.. పోలీసులకు ఫిర్యాదు..

  వెంటనే అనుమానంతో కిటికీలో నుంచి చూసి షాకైంది. తన భర్త, చెల్లి మంచంపై సాగిస్తున్న రాసలీలలు చూసి ఆమె గుండె బద్దలైంది. ఇద్దరూ కలిసి తనను దారుణంగా మోసం చేసిన విషయాన్ని గుర్తించి లబోదిబోమన్నంత పని చేసింది. తర్వాత కుదురుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పథకం రచించింది. చుట్టుపక్కల వారందరినీ పిలిచి వారి సమక్షంలో తలుపు బాదింది. దీంతో మాంచి రసకందాయంలో ఉన్న బావా మరదళ్లు తలుపు తీయక తప్పలేదు. వారిద్దరిని చూసి ఆగ్రహంతో రెచ్చిపోయిన అక్క సంగీత ఇరువురికి దేహశుద్ధి చేసింది. స్థానికులు కూడా వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. బావా మరదళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

  English summary
  A woman from a village near Gwalior in Madhya Pradesh was married a few months ago with a man from the same city of Gwalior. She also brought her sister to her aunt with the idea that she could study well in the town. But she did romance with her brother in-law.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more