ఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్: 1120ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేయండి

హైదరాబాద్: ఇండియన్ రైల్వేస్‌లోని వివిధ జోన్లలో, రైల్వే ప్రొటక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్).. ఆర్పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ)(లెవల్ 6, 7సీపీపీ పే మ్యాట్రిక్స్') ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 30/06/2018... 23.59గంటలలోపు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.

సంస్థ పేరు: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్

పోస్టు పేరు: సబ్-ఇన్‌స్పెక్టర్

ఖాళీల సంఖ్య: 1120

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: జూన్ 30, 2018

జీతం: రూ. 35,400/-

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేట్.

RPF recruitment 2018 apply for 1120 Sub Inspectors posts

వయో పరిమితి: 01.07.2018 నాటికి అభ్యర్థుల వయస్సు 20-25ఏళ్ల మధ్య ఉండాలి.

వయో మినహాయింపు:

ఎస్సీ/ఎస్టీ: 05

ఓబీసీ(ఎన్‌సీఎల్): 03

ఎంపిక ప్రక్రియ:
- కంప్యూటర్ పరీక్ష
- దేహదారుఢ్య పరీక్ష
- ఫిజికల్ మేజర్‌మెంట్ టెస్ట్
- ధృవపత్రాల పరిశీలన

ఫీజు వివరాలు: ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా ఎస్బీఐ చాలన్ ద్వారా చెల్లించవచ్చు.

ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికులు/స్త్రీలు/మైనారిటీస్/వెనుకబడిన తరగతులవారికి రూ. 250

ఇతరులకు : రూ.500/-

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ ధర: 01.06.2018

చివరి తేదీ: 30.06.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+