ఆర్పీఎఫ్‌లో ఉద్యోగాలు: 19952 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయండి
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 19952 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు
పోస్టు పేరు: కానిస్టేబుల్
పోస్టుల సంఖ్య: 19952
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 డిసెంబర్ 2019
విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు
వేతనం: నెలకు రూ.5200 - 20,200/-
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 డిసెంబర్ 2019












Click it and Unblock the Notifications