ఆర్‌ఆర్‌బీలో 26వేల ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: ఆర్‌ఆర్‌బీ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) 2018 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 26,502పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 17,673 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పీ), 8,829 టెక్నీషియన్స్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 3, 2018 నుంచి మార్చి 05, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్

పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్స్

ఖాళీల సంఖ్య: 26,502

జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా.

చివరి తేదీ: మార్చి 05, 2018

జీతం: 19,900/-

విద్యార్హత: సంబంధిత డిగ్రీ లేదా ఇంజినీర్ డిప్లొమా లేదా ఫిజిక్స్, మ్యాథ్స్‌తో హెచ్ఎస్‌సీ(10+2) లేదా సంబంధిత ఐటీఐతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి: 01.07.2018 నాటికి 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య తేదీలు: 03.02.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 05.03.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+