రైల్వేల్లో 1665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మినిస్టేరియల్ , ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ ఏప్రిల్ 7, 2019.

సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు
మొత్తం పోస్టుల సంఖ్య : 1665
పోస్టు పేరు: మినిస్టీరియల్ మరియు ఇతర పోస్టులు
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 7 ఏప్రిల్ 2019

RRB Recruitment 2019 apply for 1665 Various Posts

విద్యార్హతలు : 10వ తరగతి, 12వ తరగతి,డిప్లొమా, డిగ్రీ , బీఈడీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు

ఎంపిక: ప్రాథమిక పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ.. 25,500/- నుంచి రూ. 47,600/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 08.03.2019
దరఖాస్తులకు చివరితేదీ: 07.04.2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+