రైల్వేలో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్వేలో కొలువుల జాతర ప్రారంభమైంది. రైల్వేలో పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌లో భాగంగా 1937 పారామెడికల్ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్య్రర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 2 ఏప్రిల్ 2019

RRB Recruitment 2019 apply for 1937 Paramedical Staff Posts

సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు

మొత్తం పోస్టుల సంఖ్య : 1937
పోస్టు పేరు: దేశవ్యాప్తంగా
జాబ్ లొకేషన్ :దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 2 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ

వయస్సు: 18 నుంచి 33 ఏళ్లు

వేతనం: నెలకు రూ.21700 - 44,900/-

ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 4 మార్చి 2019
దరఖాస్తులకు చివరి తేదీ: 2 ఏప్రిల్ 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2H1iD4v

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+