రైల్వేలో ఉద్యోగాలు: గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
బిలాస్‌పూర్ ప్రధాన కార్యాలయంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 జనవరి 2019.
సంస్థ పేరు: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే , బిలాస్‌పూర్
పోస్టు పేరు: గ్రూప్ సీ
పోస్టుల సంఖ్య: 26
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 13 జనవరి 2020

విద్యార్హతలు: 12వ తరగతితో పాటు ఐటీఐ, డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 14 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13 జనవరి 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://secr.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications