ఆర్‌ఆర్‌సీలో ఉద్యోగాలు: సెంట్రల్ రైల్వేలో జేటీఓ పోస్టులు
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా సెంట్రల్ రైల్వేస్‌లో
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 మార్చి 2020.
సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్
పోస్టు పేరు: జూనియర్ టెక్నికల్ అసోసియేట్
పోస్టుల సంఖ్య: 37
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 6 మార్చి2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
వయస్సు: 33 ఏళ్ల నుంచి 38 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 14 ఫిబ్రవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 6 మార్చి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.rrccr.com/Home/Home












Click it and Unblock the Notifications