రైల్వే జాబ్స్ : వెస్ట్రన్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 306 అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 11 నవంబర్ 2019
సంస్థ పేరు: వెస్ట్రన్ రైల్వే
పోస్టు పేరు: అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ గ్రేడ్ 3
పోస్టుల సంఖ్య: 306
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 11, 2019

విద్యార్హతలు: 10, 12వ తరగతి ఉత్తీర్ణత, డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 47
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 12 అక్టోబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11 అక్టోబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.rrc-wr.com/












Click it and Unblock the Notifications