సౌత్ వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: టికెట్ క్లర్కు పోస్టులకు అప్లయ్ చేయండి
సౌత్ వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 386 సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మరియు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 నవంబర్ 2019.
సంస్థ పేరు: సౌత్ వెస్ట్రన్ రైల్వేలు
పోస్టు పేరు: టికెట్ క్లర్కు
పోస్టుల సంఖ్య: 38
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 నవంబర్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 47ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 నవంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://swr.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications