రూ.2,000 నోట్ల క్వాలిటీ అదుర్స్: వైరల్ వీడియో
బెంగళూరు: కొత్తగా చెల్లుబాటులోకి వచ్చిన రూ.2,000, రూ.500 నోట్లకు ఇప్పుడు భలేక్రేజ్ ఉంది. ఆనోట్లు చూసిన వారు కొత్త అనుభూతికి ఆస్వాధిస్తున్నారు. ఈ నోట్లు క్వాలిటీ విషయంలో పలువురికి అనేక అనుమానాలు ఉన్నాయి.
నీళ్లలో తడిచిపోతే ఈ నోట్లు రంగు మారిపోతుందా ? ముద్దగా చేస్తే మళ్లీ నోట్లు పనికి వస్తాయా ? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇటీవల రద్దు చేసిన రూ.1,000, రూ.500 నోట్లకు ఉన్న క్వాలిటీ రూ. 2,000 నోట్లుకు ఉందా ? అనే అనుమానాలు ఉన్నాయి.
రూ. 2,000 కొత్తనోటును పూర్తిగా ముద్దు చేసి మళ్లీ వాటిని ముందు లాగే చేస్తే ఎలా ఉంటుంది ? 30 నిమిషాలు నీళ్లలో వేసిన తరువాత మళ్లీ బయటకు తీస్తే ఎలా ఉంటుంది అనే తెలియాలంటే ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిందే.
సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన రూ. 2,000 నోట్లు సూపర్ గా ఉన్నాయని ఈ వీడియో చూసిన వారు అంటున్నారు. రూ.2,000 నోట్ల విషంలో అనుమానాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన తరువాత వారి అనుమానాలు అన్నీ పటాపంచలైపోతాయి.
-
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications