రక్షణ రంగానికి నిధుల వరద... ఎంతో తెలుసా...?
పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలతో పాటు ఉగ్ర వాదుల నుంచి ముంపు పొంచివుండటంతో దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఏకంగా గత ఫిబ్రవరిలో పెట్టిన బడ్జెట్ కంటే అదనంగా లక్ష కోట్ల రుపాయలను కేటాయించారు. దీంతో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ శాఖకు గాను 4 లక్షల 31వేల కోట్ల రుపాయాలను కేటాయించింది.
కాగా ఇది మొత్తం బడ్జెట్‌లో 15.47 శాతంగా ఉంది. కాగా కేటాయించిన మొత్తాన్ని రక్షణ రంగంలోని ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవి , ఎయిర్ ఫోర్స్ పరిషోధన రంగాలుగా విభవించి ప్రత్యేకంగా వాటికోసం బడ్జెట్ కేటాయింపులు చేశామని తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతా రామన్ తెలిపారు.

ఇక గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా మూడు లక్షల కోట్లను కేటాయించారు..దీనికి అదనంగా మరో లక్ష ముప్పై వేల కోట్ల రుపాయలను పూర్తి స్థాయి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఈనేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇండియన్ బడ్జెట్ 5 ట్రిలియన్లకు చేరుతుందని ,దీంతో సంక్షేమ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని యూనియన్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేశామని మంత్రి తెలిపారు. ఫలితంగా సైనికుల జీతాలను కూడా గణనీయంగా పెంచామన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications