జీవనకాల కనిష్టానికి రూపాయి డాలర్ మారకం విలువ

న్యూఢిల్లీ: రూపాయి మరోసారి భారీగా క్షీణించింది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో గత కొన్ని రోజులుగా పడిపోతూ వస్తున్న రూపాయి.. గురువారం మరోసారి జీవనకాల కనిష్ఠాన్ని తాకింది.

క్రితం సెషన్‌లో 70. 59 వద్ద ముగిసిన రూపాయి.. గురువారం నాటి ఫారిన్‌ ఎక్స్ఛేంజీ మార్కెట్లో కాస్త కోలుకున్న 70.57 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే కాసేపటికే 23 పైసలు దిగజారి ఇంట్రాడేలో 70.82 వద్ద ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయింది.

Rupee falls 18 paise against US dollar, opens at lifetime low

ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.65 వద్ద కొనసాగుతోంది. విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుడంతో డాలర్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది.

దీనికి తోడు ముడిచమురు ధర పెరగడం కూడా రూపాయిపై తీవ్ర పభావం చూపిస్తోందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి పతనమవడంతో దేశీయ మార్కెట్లు కూడా గురవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+