Rverse: డైలాగ్ కింగ్ సాయికుమార్ టైప్ లో వాయిస్ పెంచిన రౌడీషీటర్, రివర్స్ లో లేపేశారు !
బెంగళూరు: ఒకే ప్రాంతంలో ఉన్న కొందరు యువకులు చాలా సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్నారు. ఓ యువకుడు హత్య, హత్యాయత్నం తదితర క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చాడు. కొందరు యువకులు గొడవపడ్డారు. ఓ యువకుడు రౌడీషీటర్ కు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాడు. మర్యాదగా వచ్చి నా దగ్గర నా స్నేహితుడికి క్షమాపణలు చెప్పకపోతే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తానని, హత్యలు చెయ్యడం, జైలుకు వెళ్లడం నాకు కొత్తకాదని రౌడీషీటర్ ఆ యువకులకు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. రాత్రి రాజీ పంచాయితీకి వెళ్లిన యువకులు రివర్స్ లో రౌడీషీటర్ ను కిరాతకంగా వెంటాడి చంపేయడం కలకలం రేపింది.
Girlfriend:
డాక్టర్
ప్రియుడిని
హత్య
చేసింది
అందుకుకాదు,
కంపెనీలో
ప్రియురాలికి
!

రౌడీషీటర్
బెంగళూరు
నగరంలోని
బయప్పనహళ్లి
మెట్రో
రైల్వేస్టేషన్
సమీపంలోని
ఎన్
జీఇఎఫ్
సర్కిల్
సమీపంలోని
క్రిష్ణయ్యనపాళ్యలో
రాహుల్
అలియాస్
పల్లు
(27)
అనే
యువకుడు
నివాసం
ఉంటున్నాడు.
హత్య,
హత్యాయత్నం
తదితర
క్రిమినల్
కేసుల్లో
జైలుకు
వెళ్లిన
రాహుల్
ఇటీవల
బెయిల్
మీద
బయటకు
వచ్చాడు.

ఒకే ఏరియాలో ఫ్రెండ్స్
బయ్యప్పనహళ్లిలోనే
అరుణ్
(27),
సత్యవేల్
(26),
మురుగన్
అనే
యువకులు
ఉన్నారు.
మురుగన్,
సత్యవేల్,
అరుణ్
ఆటో
డ్రైవర్లు,
ఈ
ముగ్గురు
రౌడీషీటర్
రాహుల్
కు
స్నేహితులు.
ఒకే
ప్రాంతంలో
ఉన్న
ఈ
యువకులు
అందరూ
చాలా
సంవత్సరాల
నుంచి
స్నేహితులుగా
ఉన్నారు.

జైలు నుంచి విడుదల
బయ్యప్పనహళ్లిలోహత్యాయత్నం
కేసు,
రామమూర్తి
నగరలో
రౌడీషీటర్
పాల్
రవి
హత్య
కేసులో
ఐదవ
నిందితుడు
అయిన
రాహుల్
మీద
అనేక
క్రిమినల్
కేసులు
ఉన్నాయి.
ఇటీవల
హత్య
కేసులో
రాహుల్
జైలు
నుంచి
బెయిల్
మీద
బయటకు
వచ్చాడు.
హత్య
కేసులో
జైలు
నుంచి
బయటకు
వచ్చిన
రాహుల్
అతని
స్నేహితులను
బెదిరించడం
మొదలుపెట్టాడు.

రౌడీషీటర్ వార్నింగ్
ఆదివారం
ఉదయం
ఆటోలు
నిలిపే
విషయంలో
మురుగన్,
అరుణ్,
సత్యవేల్
మద్య
గొడవ
జరిగింది.
ఆ
సందర్బంలో
మురుగన్
రౌడీషీటర్
రాహుల్
కు
కు
ఫోన్
చేసి
తనను
సత్యవేల్,
అరుణ్
బెదిరిస్తున్నారని
చెప్పాడు.
మర్యాదగా
వచ్చి
నా
దగ్గర
నా
స్నేహితుడు
మురుగన్
కు
క్షమాపణలు
చెప్పకపోతే
మిమ్మల్ని
ఇద్దరిని
చంపేస్తానని
అరుణ్,
సత్యవేల్
ను
బెదిరించాడు.

రివర్స్ లో రౌడీని లేపేశారు
హత్యలు చెయ్యడం, జైలుకు వెళ్లడం నాకు కొత్తకాదని రౌడీషీటర్ రాహుల్ ఆటో డ్రైవర్లు అరుణ్, సత్యవేల్ కు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. రాత్రి 10 గంటల సమయంలో ఎన్ జీఇఎఫ్ సర్కిల్ లోని నిర్జనప్రదేశంలో రాజీ పంచాయితీ జరిగింది. ఆ సందర్బంలో అరుణ్, సత్యవేల్ రెచ్చిపోతున్న రౌడీషీటర్ రాహుల్ ను కొడవలి, కత్తితో వెంటాడి కిరాతకంగా చంపేయడం కలకలం రేపింది.