రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: 192 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

కర్నాటకలోని రైల్ వీల్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్. టర్నర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు పోస్టు ద్వారా చేరేందుకు చివరి తేదీ నవంబర్ 15, 2019.

సంస్థ పేరు: రైల్ వీల్ ఫ్యాక్టరీ
పోస్టు పేరు: ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్. టర్నర్, ఎలక్ట్రీషియన్
పోస్టుల సంఖ్య: 192
జాబ్ లొకేషన్: కర్నాటక
దరఖాస్తుకు చివరి తేదీ: 15 నవంబర్ 2019

RWF Karnataka Recruitment 2019: Apply for 192 Various posts

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ మరియు డిప్లొమా

వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 22 అక్టోబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 నవంబర్ 2019

పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది
The Senior Personnel Officer,
Personnel Department,
Rail Wheel Factory, Yelahanka,
Bangalore, Karnataka - 560064.

మరిన్ని వివరాలకు :
లింక్: https://rwf.indianrailways.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+