అమిత్ షా చేతుల మీదుగా సచిన్, డ్యాన్సర్ కూడా..

ముంబై: మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్, అలనాటి ప్రముఖ డ్యాన్సింగ్ క్వీన్ హెలెన్‌లు జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్నారు. వారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా ఈ అవార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. సచిన్ టెండుల్కర్‌తో పాటు హెలెన్ సలీమ్ ఖాన్ కూడా ఈ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.

సచిన్ క్రీడల్లో, హెలెన్ సినిమాలకు సంబంధించి ఈ అవార్డును అందుకున్నారు. కాగా, జెయింట్ ఇంటర్నేషనల్ 1972 సెప్టెంబర్ 17వ తేదీన స్థాపించారు. దీనిని నానా చూడసామ స్థాపించారు.

 జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు

జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు

అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, ఉక్రెయిన్, మారిషస్ లోనూ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. సచిన్, హెలెన్‌లు 42వ ఏడాది ఈ అవార్డులు అందుకున్నారు.

 జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు

జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు

సచిన్ టెండూల్కర్ తన జీవితంలో జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు మరో కీర్తి కిరీటం. అంతర్జాతీయంగా క్రీడలకు న్నెతెచ్చినందుకు గాను గుర్తింపుగా జీవితకాల సాఫల్యత అవార్డు (లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్) పురస్కారాన్ని సచిన్ టెండూల్కర్ అందుకున్నాడు.

జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు

జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు


కాగా, ఈ ఏడాది జెయింట్స్ ఇంటర్నేషనల్ అవార్డులకు ఎంపికైనా వారిలో ఉర్వి పిరమల్ (బిజినెస్ & ఇండస్ట్రీ), హేమంత్ థాకర్ (మెడిసిన్), కులిన్ కాంత్ లుథియా (సోషల్ సర్వీస్), బాహుబలి షా (జర్నలిజం), అను మాలిక్ (మ్యూజిక్), పతంగ్ రావు కదమ్ (విద్య) ఉన్నారు.

 జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు

జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు

మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్, అలనాటి ప్రముఖ డ్యాన్సింగ్ క్వీన్ హెలెన్‌లు జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్నారు. వారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా ఈ అవార్డులను అందజేశారు.

జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు

జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డు

ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. సచిన్ టెండుల్కర్‌తో పాటు హెలెన్ సలీమ్ ఖాన్ కూడా ఈ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. సచిన్ క్రీడల్లో, హెలెన్ సినిమాలకు సంబంధించి ఈ అవార్డును అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+