ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో సచిన్ దంపతులు (ఫోటోలు)
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గ్రూప్ కమాండెంట్ హోదాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భార్య అంజలి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎలాంటి ఏవియేషన్ నేపథ్యం లేకుండా ఈ గౌరవాన్ని పొందిన తొలి వ్యక్తిగా ఈ మాజీ క్రికెటర్ పేరు పొందాడు. 2010 నవంబర్‌లో సచిన్ టెండూల్కర్‌కి ఈ గౌరవం దక్కింది. ఈ ఎయిర్‌ఫోర్స్ వేడుకల్లో భారత వాయుసేనకు సంబంధించిన వివిధ రకాల యుధ్ద విమానాలను ప్రదర్శకు ఉంచారు.
ఈ సందర్బంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు అలరించాయి. భారత వైమానిక దళాని 1932 అక్టోబరు 08న తొలుతగా ఏర్పాటు చేసారు. అది ఏర్పాటైన రోజునే... అంటే అక్టోబర్ ఎనిమిదో తేదీన 'ఎయిర్ ఫోర్స్ డే ' జరుపుకుంటున్నాం.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1,70,000 మంది సిబ్బందితో , 1300 విమానాలతొ ప్రపంచంలో అతి పెద్ద నాల్గవ దళంగా ఉన్నది. భారత వాయుసేన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను కాపాడుతూ ఉంటుంది.

ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో సచిన్ దంపతులు
హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు అలరించాయి.

హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇండియన్ ఎయిర్ ఛీఫ్ మార్షల్ అరుప్ రాహతో కరచాలనం చేస్తున్న ఆర్మీ జనరల్ దల్బీర్ సింగ్.

ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో సచిన్ దంపతులు
హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రూప్ కమాండెంట్ హోదాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భార్య అంజలి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేవీ ఛీఫ్ అడ్మిరల్ ఆర్‌కె దోవాన్‌తో ముచ్చటిస్తున్న సచిన్ టెండూల్కర్.
ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో సచిన్ దంపతులు
హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రూప్ కమాండెంట్ హోదాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హజరయ్యారు.

ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో సచిన్ దంపతులు
హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రూప్ కమాండెంట్ హోదాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భార్య అంజలి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేవీ ఛీఫ్ అడ్మిరల్ ఆర్‌కె దోవాన్‌తో ముచ్చటిస్తున్న సచిన్ టెండూల్కర్.

ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో సచిన్ దంపతులు
హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రూప్ కమాండెంట్ హోదాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భార్య అంజలి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో సచిన్ దంపతులు
హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు అలరించాయి.

ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో సచిన్ దంపతులు
హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రూప్ కమాండెంట్ హోదాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భార్య అంజలి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో సచిన్ దంపతులు
హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 82వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రూప్ కమాండెంట్ హోదాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భార్య అంజలి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Click it and Unblock the Notifications