బాలీవుడ్‌లోకి సచిన్ టెండుల్కర్ కూతురు సారా, షాహిద్ సరసన?

ముంబై: క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ సినీ రంగంలోకి ఆరంగేట్రం చేస్తున్నారా? అంటే కావొచ్చుననే చెప్పవచ్చు. సారా టెండుల్కర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Sachin Tendulkar's Daughter Sara to Enter Bollywood?

సచిన్ కూతురు సారా టెండుల్కర్ వయస్సు 18. ఆమె త్వరలో బాలీవుడ్ ఆరంగేట్రం చేయబోతోందని, ప్రముఖ నటుడు షాహిద్ కపూర్ సరసన నటించనుందని రూమర్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంతో, అబద్దమెంతో కానీ, సచిన్ కూతురు బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేస్తే ఆదరించేందుకు సచిన్ అభిమానులు సిద్ధంగా ఉంటారనే చెప్పవచ్చు.

Sachin Tendulkar's Daughter Sara to Enter Bollywood?

సారా టెండుల్కర్ పలు సందర్భాల్లో.. ఈవెంట్లకు, క్రికెట్ మ్యాచులకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండేవారు. ఆమె తండ్రి సచిన్‌తో, తల్లి సారాతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సారా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే క్రికెట్లో సచిన్‌ను ఆదరించినట్లే, సినిమాల్లో సారాను ఆదరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+