'గానకోకిల'ను సత్కరించనున్న క్రికెట్ దేవుడు సచిన్

ముంబై: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 'గానకోకిల' లతా మంగేష్కర్‌ను సత్కరించనున్నాడు. సెప్టెంబర్ 28న ఆమె 85వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ తన అభిమాన గాయనిని సత్కరిస్తాడు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లతా మంగేష్కర్ చెల్లెలు, గాయని ఆశా భోంష్లే పాల్గొనున్నారు. దీనిపై హృదయేశ్ ఆర్ట్స్ ఛైర్మన్ అవినాశ్ ప్రభావల్కకర్ మాట్లాడుతూ ఈ సన్మాన కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. కథక్ గురు శామా బటే ప్రత్యేకంగా రూపొందించిన 'చాలా వహి దేస్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు.

Sachin Tendulkar to Felicitate Lata Mangeshkar on 85th Birthday

లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాధ్ మంగేష్కర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తన 60 ఏళ్ల తన సినీ కెరిర్‌ని పూర్తి చేసుకున్నారు. లత 13 ఏళ్ళ వయసులో, 1943లో, తొలి పాట పాడారు. మరాఠీ చిత్రం 'గజాభావు' చిత్రంతో గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె, ఇప్పటివరకు 36 భాషల్లో 1000కి పైగా పాటలు పాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+