మనలో నేనే మాజీని: బిగ్ బి ట్వీట్‌పై సచిన్ నిర్వేదం!
న్యూఢిల్లీ: ఇద్దరి గొప్ప వ్యక్తుల మధ్య తాను ఉన్నానని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేర్కొనగా... నేనే తొలుత మాజీని అయ్యానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ స్పందించారు. వీరిద్దరు ఎవరికి వారే.. ఎవరికి ఎవరూ తీసిపోని వారు.
అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. అహ్మదాబాద్‌లోని ఓ గోడ మీద ఉన్న ఆ పోస్టర్లో లతా మంగేష్కర్, సచిన్ టెండుల్కర్ మధ్యలో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య తానున్నానంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.
T 2120 - A street wall in Ahmedabad .. !! That guy in the middle should not be there, among the 2 greats !! pic.twitter.com/glnR9XALiF
— Amitabh Bachchan (@SrBachchan) January 21, 2016 అయితే ఈ ట్వీట్‌ను చూసిన సచిన్ టెండుల్కర్... ఆ ముగ్గురిలో మాజీ అయ్యింది తానొక్కడినే అంటూ ప్రతిగా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్స్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ ప్రముఖులు నిజంగా గొప్పవారంటూ అభిమానులు వీరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వీరి ట్వీట్స్ ఆన్లైన్లో లైకుల మీద లైక్‌లు వస్తున్నాయి.
There is only one guy who is now referred as 'former'! Inspirational and timeless @SrBachchan and @mangeshkarlata https://t.co/4grsl2W2LN
— sachin tendulkar (@sachin_rt) January 21, 2016 -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications