Sadist: కాంట్రాక్టర్ ఏం చేశాడంటే ?, భార్యతో ఆ టైప్ లో ?, భార్యను రేప్ చెయ్యాలని ఫ్రెండ్ కు చెప్పి !

వార్దే/డెన్మార్క్/న్యూఢిల్లీ: యువతి, యువకుడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం కావడంతో వాళ్ల పెద్దలు సంతోషంగా, చాలా గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. భర్త ప్రభుత్వ కాంట్రాక్టర్ గా పని చేస్తుండటంతో పెళ్లికి చాలా మంది హాజరైనారు. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న కాంట్రాక్టర్ అతని భార్యతో కొంతకాలం పాటు సంతోషంగా కాపురం చేశాడు. తరువాత భర్త అతని భార్య దగ్గర వాడి శాడిజం చూపించాడు. అసహజ సెక్స్ చెయ్యమని భార్యను వలవంతం చేశాడు. ఇష్టం లేకపోయినా భార్యతో కొంతకాలంగా అసహజ సెక్స్ చేసిన భర్త ఆ సమయంలో సీక్రేట్ గా వీడియోలు తీశాడు.

కొంతకాలం తరువాత భార్య అసహజ సెక్స్ చెయ్యడానికి నిరాకరించింది. నేను చెప్పినట్లు బెడ్ రూమ్ లో వినకపోతే నాతో నువ్వు అసహజంగా సెక్స్ చేసిన సమయంలో తీసి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. భార్యకు అసహజంగా సెక్స్ చేస్తున్న వీడియోలు చూపించి ఆమెకు నరకం చూపించాడు. కొంతకాలం తరువాత భర్త అతని స్నేహితుడిని ఇంటికి పిలుచుకుని వెళ్లి బెడ్ రూమ్ లో ఉన్న భార్యను రేప్ చెయ్యాలని చెప్పాడు. సీన్ కట్ చేస్తే కాంట్రాక్టర్ కథ రసవత్తరంగా మారిపోయింది.

 కాంట్రాక్టర్

కాంట్రాక్టర్

డెన్మార్క్ లోని వార్డే ప్రాంతంలో 32 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సూరజ్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. 2017లో డెన్మార్క్ లో నివాసం ఉంటున్న రాజశ్రీ వర్మా (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో సూరజ్ పెళ్లి జరిపించాలని పెద్దలు మాట్లాడుకున్నారు.

 గ్రాండ్ గా పెళ్లి చేసిన పెద్దలు

గ్రాండ్ గా పెళ్లి చేసిన పెద్దలు

సూరజ్, రాజశ్రీ వర్మాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం కావడంతో కొంతకాలం ఫోన్ లో టచ్ లో ఉన్నారు. 2017లో రాజశ్రీ వర్మా పెద్దలు సూరజ్ తో ఆమె పెళ్లి చాలా సంతోషంగా, చాలా గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. సూరజ్ ప్రభుత్వ కాంట్రాక్టర్ గా పని చేస్తుండటంతో పెళ్లికి చాలా మంది హాజరైనారు. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న కాంట్రాక్టర్ సూరజ్ అతని భార్య రాజశ్రీ వర్మాతో ఏడాది పాటు సంతోషంగా కాపురం చేశాడు.

 సీక్రేట్ గా వీడియోలు తీసిన శాడిస్టు మొగుడు

సీక్రేట్ గా వీడియోలు తీసిన శాడిస్టు మొగుడు

పెళ్లి జరిగిన రెండు సంవత్సరాల తరువాత 2019లో సూరజ్ అతని భార్య రాజశ్రీ వర్మా దగ్గర శాడిజం చూపించాడు. అసహజ సెక్స్ చెయ్యమని భార్య రాజశ్రీ వర్మాను వలవంతం చేశాడు. ఇష్టం లేకపోయినా రాజశ్రీ వర్మాతో కొంతకాలంగా అసహజ సెక్స్ చేసిన ఆమె భర్త సూరజ్ బెడ్ రూమ్ లో సీక్రేట్ గా వీడియోలు తీశాడు.

 బెడ్ రూమ్ లోకి వెళ్లాలంటే భయపడిన భార్య

బెడ్ రూమ్ లోకి వెళ్లాలంటే భయపడిన భార్య

కొంతకాలం తరువాత రాజశ్రీ వర్మా ఆమె భర్త సూరజ్ తో అసహజంగా సెక్స్ చెయ్యడానికి నిరాకరించింది. నేను చెప్పినట్లు బెడ్ రూమ్ లో వినకపోతే నాతో నువ్వు అసహజంగా సెక్స్ చేసిన సమయంలో తీసి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని సూరజ్ అతని భార్య రాజశ్రీ వర్మాను బెదిరించాడు. భార్య రాజశ్రీ వర్మాకు ఆమెతో అసహజంగా సెక్స్ చేస్తున్న వీడియోలు చూపించిన సూరజ్ ఆమెకు నరకం చూపించాడు.

భార్యను రేప్ చెయ్యాలని ఫ్రెండ్ ను బెడ్ రూమ్ లోకి పంపించిన భర్త

భార్యను రేప్ చెయ్యాలని ఫ్రెండ్ ను బెడ్ రూమ్ లోకి పంపించిన భర్త

అసహజంగా సెక్స్ చెయ్యడానికి నిరాకరించిన భార్య మీద రగిలిపోయిన సూరజ్ అతని ఫ్రెండ్ ను ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. బెడ్ రూమ్ లో ఉన్న భార్య మీద రేప్ చెయ్యాలని సూరజ్ అతని ఫ్రెండ్ ను రెచ్చగొట్టాడు. భర్త ఫ్రెండ్ రేప్ చెయ్యడానికి ప్రయత్నించడంతో రాజశ్రీ వర్మా తప్పించుకుని పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య మీద రేప్ చెయ్యాలని ఫ్రెండ్ ను రెచ్చగొడుతున్నాడని, అసహజంగా సెక్స్ చెయ్యాలని టార్చర్ పెట్టాడని కేసు నమోదు చేసిన వార్డే పోలీసులు సూరజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+