చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sadist: భర్తను వదిలేసింది, ప్రియురాలి కూతుర్ని చంపేసి శవంతో రొమాన్స్, రేప్, ఇంటికి తాళం వేసి జంప్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ముంబాయి: వివాహం చేసుకున్న మహిళకు ఓ కూతురు ఉంది. భర్తతో విడిపోయిన మహిళ ఆమె కూతురితో నివాసం ఉంటున్నది. ఇదే సమయంలో మహిళకు ఓ వ్యక్తి పరిచయం కావడంతో ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. వివాహం చేసుకోకుండానే మహిళ అతనితో సహజీవనం సాగిస్తోంది. ప్రియురాలి కూతుర్ని సొంత కూతురిలా చూసుకుంటానని ప్రియుడు హామీ ఇచ్చాడు. హాస్టల్ లో ఉంటున్న కూతురిని ఆమె ఇంటికి పిలిపించింది. ముగ్గురు కలిసి ఒకే ఇంటిలో ఉన్నారు. బయట పనిముగించుకుని ఇంటికి వెళ్లిన మహిళ ఇంటిలోపల చూస్తే కూతురు నగ్నంగా శవమై కనిపించింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. మహిళ ప్రియుడు ఆమె కూతుర్ని చంపేసి ఆమె శవంతో రాసలీలలు సాగించి శవాన్ని అత్యాచారం చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Girlfriend: ప్రియురాలిని ముక్కలుగా నరికి 6 కిలోమీటర్లు తల ఎత్తుకెళ్లిన మాజీ బాయ్ ఫ్రెండ్, యవ్యారం !Girlfriend: ప్రియురాలిని ముక్కలుగా నరికి 6 కిలోమీటర్లు తల ఎత్తుకెళ్లిన మాజీ బాయ్ ఫ్రెండ్, యవ్యారం !

భర్తను వదిలేసింది

భర్తను వదిలేసింది

చెన్నై సిటీలోని పూనమల్లి ప్రాంతంలో రాజీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న రాజీకి ఓ కూతురు ఉంది. రానురాను రాజీ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్తతో విడిపోయిన రాజీ ఆమె కూతురితో కలిసి అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నది.

ప్రియుడిని సెట్ చేసుకుంది

ప్రియుడిని సెట్ చేసుకుంది

నాలుగు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజు నాయర్ అలియాస్ రాజు అనే వ్యక్తి రాజీకి పరిచయం అయ్యాడు. చెన్నైలోనే ఉంటున్న రాజీ, రాజు నాయర్ ఎక్కువగా కలుసుకుని చనువు పెంచుకున్నారు. పరిచయం అయిన రాజు నాయర్ తో భర్తను వదిలేసిన రాజీ అక్రమ సంబంధం పెట్టుకుంది.

ప్రియుడితో ఎంజాయ్..... ఇంట్లో కూతురు

ప్రియుడితో ఎంజాయ్..... ఇంట్లో కూతురు

రాజీ ఆమె ప్రియుడు రాజు నాయర్ ను వివాహం చేసుకోకుండానే అతనితో సహజీవనం సాగిస్తోంది. ప్రియురాలు రాజీ ఇంటిలోనే రాజు నాయర్ సెటిల్ అయిపోయాడు. నీ కూతుర్ని నా సొంత కూతురిలా చూసుకుంటానని ఆమె ప్రియుడు రాజు నాయర్ రాజీకి హామీ ఇచ్చాడు. హాస్టల్ లో ఉంటున్న 18 ఏళ్ల వయసు ఉన్న కూతురిని రాజీ చెన్నైలోని ఆమె ఇంటికి పిలిపించుకుంది. రాజీ, ఆమె కూతురు, రాజు నాయర్ కలిసి ఒకే ఇంటిలో ఉన్నారు.

ప్రియురాలి కూతురి మీద కన్ను

ప్రియురాలి కూతురి మీద కన్ను

వయసుకు వచ్చిన ప్రియురాలు రాజీ కూతురి మీద రాజు నాయర్ కన్నుపడింది. నవంబర్ 12వ తేదీన ప్రియురాలు రాజీ ఇంట్లో లేని సమయంలో రాజు నాయర్ ఆమె కూతుర్ని లొంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి రాజీ బయట ఉన్న సమయంలో ఇంటికి వెళ్లిన రాజు నాయర్ ప్రియురాలి కూతురిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి చివరికి ఆమెను చంపేశాడు.

ప్రియురాలి కూతురి శవంతో రొమాన్స్..... రేప్ చేసి ?

ప్రియురాలి కూతురి శవంతో రొమాన్స్..... రేప్ చేసి ?

ప్రియురాలి కూతుర్ని చంపేసిన శాడిస్టు రాజు నాయర్ ఆమె శవంతో రొమాన్ చేసి అత్యాచారం చేసి ఇంటి బయట తాళం వేసుకుని పరారైనాడు. బయట పనిముగించుకుని ఇంటికి వెళ్లిన రాజీ ఇంటిలోపల చూస్తే కన్న కూతురు నగ్నంగా శవమై కనిపించింది. రాజు నాయర్ దగ్గర మరో తాళం ఉండటంతో అతనే నా కూతుర్ని చంపేసి ఉంటాడని పోలీసు కేసు పెట్టింది.

మహారాష్ట్రలో మకాం వేసిన కామాంధుడు

మహారాష్ట్రలో మకాం వేసిన కామాంధుడు

ప్రియురాలి కూతుర్ని చంపేసి శవం మీద అత్యాచారం చేసిన రాజు నాయర్ ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ తో సహ మహారాష్ట్రలోని ముంబాయి పరారై ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆదివారం రాజు నాయర్ మద్యం మత్తులో అతని ప్రియురాలి కూతురి మొబైల్ ఫోన్ ఆన్ చేశాడు, మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు రాజు నాయర్ ను అరెస్టు చేశారు.

కామాంధుడికి భార్య, పిల్లలు

కామాంధుడికి భార్య, పిల్లలు

పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. మహిళ ప్రియుడు రాజు నాయర్ ఆమె కూతురి మీద కన్ను వేసి ఆమె లొంగకపోవడంతో చివరికి ఆమెను చంపేసి ఆమె శవంతో రాసలీలలు సాగించి శవాన్ని అత్యాచారం చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. కామాంధుడు రాజు నాయర్ ను అరెస్టు చేసి చెన్నై పిలుచుకుని వచ్చి విచారణ చేస్తున్నారు. రాజు నాయర్ కు ఇంతకు ముందే వివాహం జరిగి భార్య, కూతురు ఉన్నారని పోలీసులు తెలిపారు.

English summary
Sadist: Boyfriend kills lovers daughter has sex with corpse in Chennai city in Tamil Nadi, arrested in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X