వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sadist: కోడలు సైలెంట్ గా ఉందని మామ ఏం చేశాడంటే ?, సర్దుకుపోవాలని చెప్పిన భర్త, చివరికి అత్త !

|
Google Oneindia TeluguNews

భోపాల్: పెళ్లి వయసుకు వచ్చిన యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని, మసీదులోని పనులు అన్నీ అతనే చేస్తున్నాడని, మంచి యువకుడు అంటూ తెలిసినవాళ్లు, మసీదులోని పెద్దలు అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పారు. మంచి యువకుడు చిక్కాడని అనుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అతనితో కూతురి పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగిన కొంతకాలం పాటు భర్త అతని భార్యతో సంతోషంగా జీవించాడు. తరువాత ఆమెకు సినిమా కష్టాలు మొదలైనాయి. ఇంట్లో ఉంటున్న భర్త తండ్రి కోడలి మీద కన్ను వేశాడు. తండ్రి లాగా చూసుకోవాల్సిన మామ అతని కోడలి మీద కామంతో రగిలిపోయాడు. టానిక్ తాగించే సమయంలో ఆమె శరీరం మీద చెయ్యి వేసిన మామ తరువాత రానురాను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

విషయం బయటకు చెబితే పెద్ద గొడవలు అవుతాయని కోడలు సైలెంట్ గా ఉండిపోయింది. చివరికి మామ అతని కోడలి మీద అత్యాచారం చేశాడు. నేను చెప్పినట్లు వినకుంటే నా కొడుక్కి నీమీద లేనిపోని విషయాలు చెప్పి నీ కాపురం కూల్చేస్తానని బెదిరించిన మామ అప్పటి నుంచి కోడలిని మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. కోడలిని బెదిరించి రెండు సంవత్సరాలు ఆమె మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. మీ నాన్న నామీద అత్యాచారం చేస్తున్నాడని, మీరే మీ నాన్నను దండించాలని భార్య ఆమె భర్తకు చెప్పింది. నువ్వు వేరేవాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నావని, మా నాన్న నీ పక్కన పడుకుంటే తప్పు ఏముందని భర్త రివర్స్ అయ్యాడు. నువ్వు మా నాన్న చెప్పినట్లు వినకుంటే రోజు రాత్రి మా నాన్న పక్కలో నిన్ను పడుకోబెడుతాను అంటూ భర్త రెచ్చిపోయాడు. అత్తకు చెబితే నా మొగుడు అలాంటి వాడు కాదు అంటూ కోడలిని ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

Illegal affair: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, కాలువలో శవాన్ని పడుకోపెట్టిన భర్త, ఎస్కేప్ !Illegal affair: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, కాలువలో శవాన్ని పడుకోపెట్టిన భర్త, ఎస్కేప్ !

 మసీదు కోసం నిధులు సేకరిస్తున్నాడు

మసీదు కోసం నిధులు సేకరిస్తున్నాడు

మధ్యప్రదేశ్ లోని దాహోద్ ప్రాంతంలో రసూల్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో నివాసం ఉంటున్న యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. రసూల్ అనే యువకుడు మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని, మసీదులోని పనులు అన్నీ అతనే చేస్తున్నాడని, మంచి యువకుడు అంటూ తెలిసినవాళ్లు, మసీదులోని పెద్దలు అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పారు.

 అందంగా ఉన్న కోడలి మీద మామ కన్నుపడింది

అందంగా ఉన్న కోడలి మీద మామ కన్నుపడింది

మంచి యువకుడు రసూల్ చిక్కాడని అనుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అతనితో 2020 జనవరి 11వ తేదీన వాళ్ల కూతురి పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగిన కొంతకాలం పాటు రసూల్ అతని భార్యతో సంతోషంగా జీవించాడు. తరువాత ఆమెకు సినిమా కష్టాలు మొదలైనాయి. ఇంట్లో ఉంటున్న భర్త రసూల్ తండ్రి కోడలి మీద కన్ను వేశాడు. తండ్రి లాగా చూసుకోవాల్సిన మామ అతని కోడలి మీద కామంతో రగిలిపోయాడు. రసూల్ తండ్రి మెకానిక్ గా పని చేస్తున్నాడని బాధితురాలు అంటోంది.

 సైలెంట్ గా ఉండిపోయిందని ?

సైలెంట్ గా ఉండిపోయిందని ?

టానిక్ తాగించే సమయంలో ఆమె శరీరం మీద చెయ్యి వేసిన మామ తరువాత రానురాను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం బయటకు చెబితే పెద్ద గొడవలు అవుతాయని, తన భర్త రసూల్ కు తెలిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. చివరికి మామ అతని కోడలి మీద అత్యాచారం చేశాడు.

 కాపురం కూల్చేస్తానని బెదిరింపులు

కాపురం కూల్చేస్తానని బెదిరింపులు

నేను చెప్పినట్లు వినకుంటే నా కొడుకు రసూల్ కు నీమీద లేనిపోని విషయాలు చెప్పి నీ కాపురం కూల్చేస్తానని బెదిరించిన మామ అప్పటి నుంచి కోడలిని మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. కోడలిని బెదిరించి రెండు సంవత్సరాలు ఆమె మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడని బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది.

 శాడిస్టులాగా మాట్లాడిన భర్త

శాడిస్టులాగా మాట్లాడిన భర్త

మీ నాన్న నామీద అత్యాచారం చేస్తున్నాడని, మీరే మీ నాన్నను దండించాలని భార్య ఆమె భర్త రసూల్ కు చెప్పింది. నువ్వు వేరేవాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నావని, మా నాన్న నీ పక్కన పడుకుంటే తప్పు ఏముందని, సర్దుకుపోతే ఎలాంటి సమస్యలు రావని రసూల్ అతని భార్యకు చెప్పడంతో ఆమె షాక్ అయ్యింది.

 కోడలి జీవితంతో ఆడుకున్న కామాంధుడు అరెస్టు

కోడలి జీవితంతో ఆడుకున్న కామాంధుడు అరెస్టు

నువ్వు మా నాన్న చెప్పినట్లు వినకుంటే రోజు రాత్రి మా నాన్న పక్కలో నిన్ను పడుకోబెడుతాను అంటూ రసూల్ అతని భార్య మీద రెచ్చిపోయాడు. అత్తకు చెబితే నా మొగుడు అలాంటి వాడు కాదు అంటూ కోడలిని ఇంటి నుంచి బయటకు గెంటేసింది. బాధితురాలు ధైర్యం చేసి ఆమె భర్త రసూల్ మీద, ఇంతకాలం అత్యాచారం చేస్తున్న మామ మీద దోహాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మామను అరెస్టు చేశారు. బాధితురాలి భర్త తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు

English summary
Sadist: Father in law rapes his son wife in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X