చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

First night: శోభనం రోజు సినిమా చూపించిన భర్త, పెళ్లి కూతురికి తీవ్రగాయాలు, నా మొగుడు తేడా !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ నాగపట్టణం: యువతి, యువకుడు పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లికూతురికి ఆమె కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో బంగారు నగలు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేశారు. పెళ్లి కుమారుడికి కట్నకానుకలు ఇచ్చారు. పెళ్లి జరిగిన రోజు పెళ్లి కొడుకు ఇంట్లో శోభనానికి ఏర్పాట్లు చేశారు. శోభనం గదిలోకి వెళ్లిన పెళ్లికూతురు గట్టిగా కేకలు వేసింది. శోభనం రోజు నవ దంపతులు సరసాలు ఆడుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లికూతురు పదేపదే అరుస్తూ కేకలు వేసింది. పెళ్లి కూతురి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు తియ్యాలని గట్టిగా తలుపు కొట్టారు. తలుపులు తీసిన పెళ్లి కొడుకు శోభనం గదిలో నుంచి ఇంటి బయటకు పరుగు తీశాడు. శోభనం గదిలో ఓ మూల పెళ్లికూతురు శరీరం మొత్తం గాయాలై చినిగిపోయిన చీరలో కనపడటం కలకలం రేపింది. చికిత్స పొందిన తరువాత పెళ్లి కూతురు చెప్పిన మాటలు విన్న ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

Illegal affair: భర్త ఫ్రెండ్ తో ఆంటీ రొమాన్స్, కూతురికి పెళ్లి చేసింది, భార్య రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీతో !Illegal affair: భర్త ఫ్రెండ్ తో ఆంటీ రొమాన్స్, కూతురికి పెళ్లి చేసింది, భార్య రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీతో !

 పెళ్లి చెయ్యాలని అనుకున్న పెద్దలు

పెళ్లి చెయ్యాలని అనుకున్న పెద్దలు

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కూతనల్లూరు లో నాగరాజ్, పరమేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. నాగరాజ్, పరమేశ్వరి దంపతులకు నళిని (29) అనే కుమార్తె ఉంది, తిరువళ్లూరు సమీపంలోని తోసుత్తూరులో నివాసం ఉంటున్ రాజ్ కుమార్ (37) అనే వ్యక్తితో నళిని పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు.

 గ్రాండ్ గా పెళ్లి చేసిన అమ్మాయి ఫ్యామిలీ

గ్రాండ్ గా పెళ్లి చేసిన అమ్మాయి ఫ్యామిలీ

పెళ్లి చేసుకోవడానికి రాజ్ కుమార్, నళిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లికూతురు నళినికి ఆమె కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో బంగారు నగలు చేయించి నెల రోజుల క్రితం చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు. నళిని కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు రాజ్ కుమార్ కు భారీ మొత్తంలో కట్నకానుకలు ఇచ్చారు. పెళ్లి చాలా బాగా జరిగిందని పెళ్లికి వెళ్లిన వారు సంతోషించారు.

 శోభనం గదిలో పెళ్లి కూతురు కేకలు

శోభనం గదిలో పెళ్లి కూతురు కేకలు

పెళ్లి జరిగిన రోజు పెళ్లి కొడుకు రాజ్ కుమార్ ఇంట్లో శోభనానికి ఏర్పాట్లు చేశారు. శోభనం గదిలోకి వెళ్లిన గంట తరువాత పెళ్లికూతురు నళిని గట్టిగా కేకలు వేసింది. శోభనం రోజు నవ దంపతులు రాజ్ కుమార్, నళిని సరసాలు ఆడుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లికూతురు నళిని మాత్రం గంటపాటు పదేపదే అరుస్తూ కేకలు వేసింది.

 బిత్తరపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు

బిత్తరపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు

పెళ్లి కూతురు నళిని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు తియ్యాలని గట్టిగా తలుపు కొట్టారు. తలుపులు తీసిన పెళ్లి కొడుకు రాజ్ కుమార్ పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులను బయటకు తోసేసి శోభనం గదిలో నుంచి బయటకు వచ్చి ఇంటి బయటకు పరుగు తీశాడు. శోభనం గదిలో ఓ మూల పెళ్లికూతురు నళిని శరీరం మొత్తం గాయాలై చినిగిపోయిన చీరలో కనపడటం కలకలం రేపింది.

 నా భర్త మగాడు కాదు..... హిజ్రా

నా భర్త మగాడు కాదు..... హిజ్రా

నళినిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందిన మరుసటి రోజు పెళ్లి కూతురు నళిని చెప్పిన మాటలు విన్న ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. నా భర్త రాజ్ కుమార్ మగాడు కాదని, అతను హిజ్రా అని, అసహజంగా సెక్స్ చెయ్యాలని తనకు టార్చర్ పెట్టి ఒళ్లంగా గాయాలు చేశాడని నళిని చెప్పింది

 నా మొగుడు మగాడు కాదు...... వాడు ?

నా మొగుడు మగాడు కాదు...... వాడు ?

బాధితురాలు నళిని చికిత్స పొందిన తరువాత ఆమెను వెంటపెట్టుకుని వెళ్లిన కుటుంబ సభ్యులు రాజ్ కుమార్ మీద కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు పారిపోయిన రాజ్ కుమార్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. రాజ్ కుమార్ మాత్రం తన భార్య అసహజ సెక్స్ కోసం ఒత్తిడి చేసిందని ఆరోపణలు చేస్తున్నాడు. మొత్తం మీద శోభనం గదిలో భార్యను ఆమె భర్త అసహజ సెక్స్ కోసం చిత్రహింసలు పెట్టడం కలకలం రేపింది.

English summary
Sadist: First night brutal harassment complaint against new groom and has released by Nagapattinam Police in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X