Sadist lady: ఫ్రెండ్స్ కు లోకేషన్ షేర్ చేసి మైనర్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేపించింది, నవ్వుతూ!

ముంబాయి: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతికి, మైనర్ అమ్మాయికి చాలాకాలం నుంచి పరిచయం ఉంది. మైనర్ అమ్మాయి మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి ఇంటి సమీపంలోని మొబైల్ షాపు దగ్గరకు వెళ్లింది. మొబైల్ షాప్ దగ్గర అప్పటికే ఉన్న ఆ యువతి మైనర్ అమ్మాయిని పలకరించింది. వారం రోజుల తరువాత కనపడ్డావు, అలా వెళ్లి పానీపూరీ తినేసి వద్దామురా అంటూ మైనర్ అమ్మాయిని ఆమె స్కూటీలో పిలుచుకుని వెళ్లింది. తరువాత వినాయకుడి విగ్రహం ఏర్పాటు చెయ్యడానికి వేసిన టెంట్ దగ్గరకు మైనర్ అమ్మాయిని పిలుచుకుని వెళ్లింది.

మైనర్ అమ్మాయితో మాట్లాడుతున్న సమయంలోనే శాడిస్టు యువతి ఆమె స్నేహితులకు లోకేషన్ షేర్ చేసి, వాళ్లకు ఫోన్ చేసి పిలిపించి మైనర్ అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేయించింది. మైనర్ అమ్మాయి మీద యువకులు అత్యాచారం చేస్తున్న సమయంలో శాడిస్టు యువతి నవ్వుతూ ఎంజాయ్ చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతి, అమ్మాయి

ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతి, అమ్మాయి

ముంబాయిలోని విరార్ ఏరియాలో 21 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. విరార్ ఏరియాలోనే 11 ఏళ్ల మైనర్ అమ్మాయి నివాసం ఉంటున్నది. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతికి, మైనర్ అమ్మాయికి చాలాకాలం నుంచి పరిచయం ఉంది. మైనర్ అమ్మాయి మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి ఇంటి సమీపంలోని మొబైల్ షాపు దగ్గరకు వెళ్లింది.

పానీపూరీ తీసిస్తానని నమ్మించింది

పానీపూరీ తీసిస్తానని నమ్మించింది

సాయంత్రం కావడంతో మొబైల్ షాప్ దగ్గర అప్పటికే ఉన్న ఆ యువతి మైనర్ అమ్మాయిని పలకరించింది. 20 నిమిషాల పాటు ఇద్దరూ అక్కడ మాట్లాడుకున్నారు. వారం రోజుల తరువాత కనపడ్డావు, అలా వెళ్లి పానీపూరీ తినేసి వద్దామురా అంటూ మైనర్ అమ్మాయిని ఆమె స్కూటీలో పిలుచుకుని వెళ్లింది.

బాయ్ ఫ్రెండ్స్ కు లోకేషన్ షేర్ చేసింది

బాయ్ ఫ్రెండ్స్ కు లోకేషన్ షేర్ చేసింది

వినాయకుడి విగ్రహం ఏర్పాటు చెయ్యడానికి వేసిన టెంట్ దగ్గరకు మైనర్ అమ్మాయిని పిలుచుకుని వెళ్లింది. మైనర్ అమ్మాయితో మాట్లాడుతున్న సమయంలోనే శాడిస్టు యువతి ఆమె స్నేహితులకు లోకేషన్ షేర్ చేసి, వాళ్లకు ఫోన్ చేసి పిలిపించి మైనర్ అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేయించింది.

శాడిస్టు లాగా ప్రవర్తించింది

శాడిస్టు లాగా ప్రవర్తించింది

మైనర్ అమ్మాయి మీద యువకులు అత్యాచారం చేస్తున్న సమయంలో శాడిస్టు యువతి నవ్వుతూ ఎంజాయ్ చేసిందని వెలుగు చూసింది. సుమారు ఆరు గంటల పాటు ఇద్దరు యువకులు ఒకరి తరువాత ఒకరు మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేశారని, ఓ యువకుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని వెలుగు చూసింది.

ఇంటి దగ్గర వదిలేసి ఎస్కేప్

ఇంటి దగ్గర వదిలేసి ఎస్కేప్

అర్దరాత్రి మైనర్ అమ్మాయిని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసిన శాడిస్టు లేడీ, ఆమె ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన మైనర్ అమ్మాయి అత్యాచారం గురించి ఆమె తల్లికి చెప్పింది. వెంటనే ఆమె కూతురిని పిలుచుకుని విరార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటల్లోనే శాడిస్టు లేడీతో పాటు మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశాడు.

కొన్ని గంటల్లోనే శాడిస్టు లేడీ, బాయ్ ఫ్రెండ్స్ అరెస్టు

కొన్ని గంటల్లోనే శాడిస్టు లేడీ, బాయ్ ఫ్రెండ్స్ అరెస్టు

మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసిన యువకుల్లో ఓ వ్యక్తి ఫుడ్ డెలవరీ బాయ్ గా పని చేస్తున్నాడని, మరో వ్యక్తి కూరగాయలు విక్రయిస్తున్నాడని పోలీసులు అన్నారు. సామూహిక అత్యాచారం, ఫోక్సో చట్టం, అసహజ సెక్స్ సెక్షల కింద నలుగురి మీద కేసులు నమోదు చేశామని విరార్ పోలీసు అధికారులు చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+